(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


॥ శ్రీః ॥
11.9. అధ్యాయః 009
Mahabharata - Strii Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ గాంధరీప్రభృతిభిః స్త్రీభిః సహ మృతజనావలోకనాయ రణాంకణంప్రతి ప్రయాణం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

`జనమేజయ ఉవాచ। 11-9-0x(5333)(65053)
గతే వ్యాసే తు ధర్మాత్మా ధృతరాష్ట్రో మహీపతిః।
కిమచేష్టత విప్రర్షే తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 11-9-1(65054)
వైశంపాయన ఉవాచ। 11-9-2x(5334)
ఏతచ్ఛ్రుత్వా నరశ్రేష్ఠశ్చిరం ధ్యాత్వా త్వచేతనః।
సంజయం యోజయేత్యుక్త్వా విదురం ప్రత్యభాషత॥ 11-9-2(65055)
క్షిప్రమానయ గాంధారీం సర్వాశ్చ భరతస్త్రియః।
కుంతీం చైవ తథా క్షత్తః సమానయ మమాఽంతికం'॥ 11-9-3(65056)
ఏవముక్త్వా స ధర్మాత్మా విదురం ధర్మవిత్తమం।
శోకవిప్రహతజ్ఞానో యానమేవాన్వరోహత॥ 11-9-4(65057)
గాంధారీ పుత్రశోకార్తా భర్తుర్వచననోదితా।
సహ కుంత్యా యతో రాజా సహ స్త్రీభిరుపాద్రవత్॥ 11-9-5(65058)
తాః సమాసాద్య రాజానం భృశం శోకసమన్వితాః।
ఆమంత్ర్యాన్యోన్యమాయస్తా భృశముచ్చుక్రుశుస్తతః॥ 11-9-6(65059)
తాః సమాశ్వాసయత్క్షత్తా తాభ్యశ్చార్తతరః స్వయం।
అశ్రుకంఠీః సమారోప్య తతోఽసౌ నిర్యయౌ పురాత్॥ 11-9-7(65060)
తతః ప్రణాదః సంజజ్ఞే సర్వేషు కురువేశ్మసు।
ఆకుమారం పురం సర్వమభవచ్ఛోకకర్శితం॥ 11-9-8(65061)
అదృష్టపూర్వా యా నార్యః పురా దేవగణైరపి।
పృథగ్జనేన దృశ్యంతే తాస్తదా నిహతేశ్వరాః॥ 11-9-9(65062)
ప్రకీర్య కేశాన్సుశుభాన్భూషణాన్యవముచ్య చ।
ఏకవస్త్రధరా నార్యః పరిపేతురనాథవత్॥ 11-9-10(65063)
శ్వతేపర్వతరూపేభ్యో గృహేభ్యస్తా నిరాక్రమన్।
గుహాభ్య ఇవ శైలానాం పృషత్యో హతయూథపాః॥ 11-9-11(65064)
తాన్యుదీర్ణాని నారీణాం తదా వృందాన్యనేకశః।
శోకార్తాన్యద్రవన్రాజన్కిశోరీణామివాంగణే॥ 11-9-12(65065)
ప్రగృహ్య బాహూన్క్రోశంత్యః పుత్రాన్భ్రాతౄన్పితౄనపి।
దర్శయంతి హతా హి స్మ యుగాంతే లోకసంక్షయం॥ 11-9-13(65066)
విలపంత్యో రుదంత్యశ్చ ధావమానాస్తతస్తతః।
శోకేనోపహతజ్ఞాతాః కర్తవ్యం న ప్రజజ్ఞిరే॥ 11-9-14(65067)
వ్రీడాం జగ్ముః పురా యాః స్మ సఖీనామపి యోషితః।
తా ఏకవస్త్రా నిర్లజ్జాః శ్వశ్రూణాం పురతోఽభవన్॥ 11-9-15(65068)
పరస్పరం సుసూక్ష్మేషు శోకేష్వాశ్వాసయంతి యాః।
తాః శోకవిహ్వలా రాజన్నవైక్షంత పరస్పరం॥ 11-9-16(65069)
తాభిః పరివృతో రాజా రుదతీభిః సహస్రశః।
నిర్యయౌ నగరాద్దీనస్తూర్ణమాయోధనం ప్రతి॥ 11-9-17(65070)
శిల్పినో వణిజో వైశ్యాః సర్వే కర్మోపజీవినః।
తే పార్థివం పురస్కృత్య నిర్యయుర్నగరాద్బహిః॥ 11-9-18(65071)
తేషాం విక్రోశమానానామార్తానాం కురుసంక్షయే।
ప్రాదురాసీన్మహాఞ్శబ్దో వ్యథయన్భువనాన్యుత॥ 11-9-19(65072)
యుగాంతకాలే సంప్రాప్తే భూతానాం దహ్యతామివ।
అభావస్యోదయః ప్రాప్త ఇతి భూతాని మేనిరే॥ 11-9-20(65073)
భృశముద్విగ్నమనసస్తే పౌరాః కురుసంక్షయే।
ప్రాక్రోశంత మహారాజ స్వనురక్తాస్తదా భృశం॥ ॥ 11-9-21(65074)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి నవమోఽధ్యాయః॥ 9 ॥

Mahabharata - Strii Parva - Chapter Text

11-9-0(65075)
వైశంపాయన ఉవాచ। 11-9-0x(5335)
విదురస్య తు తద్వాక్యం శ్రుత్వా తు పురుషర్షభః।
యుజ్యతాం యానమిత్యుక్త్వా పునర్వచనమవ్రవీత్॥ 11-9-1(65076)
ధృతరాష్ట్ర ఉవాచ। 11-9-2x(5336)
11-9-2(65077)
శీఘ్రమానయ గాంధారీం సర్వాశ్చ భరతస్త్రియః।
వధూం కుంతీముపాదాయ యాశ్చాన్యాస్తత్ర యోషితః॥
Mahabharata - Strii Parva - Chapter Footnotes

11-9-4 విగతా ప్రజ్ఞా వ్యాసదత్తం దివ్యజ్ఞానం యస్య స విగతప్రజ్ఞః॥
11-9-7 సమారోప్య వాహనేష్వితి శేషః॥
11-9-11 శోకస్యాతిగాఢత్వాత్పునర్విదురేణోక్తం అభావదీనీత్యాది॥
11-9-15 సంవర్తయతి వర్తులయతి కంపయతి వా॥
11-9-21 ఆచక్షే కథయామి॥
11-9-23 కార్యం అవశ్యకర్తవ్యముదకదానాది॥
11-9-11 పృషత్యశ్చిత్రహరిణ్యః॥
11-9-12 అంగమే నృత్యశిక్షాభూమౌ॥
11-9-9 నవమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.